మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
శ్రీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం - పారాయణ సుప్రభాతం
ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం
సిందూరపూరపరిశోభితగండయుగ్మమ్ ।
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ-
మాఖండలాదిసురనాయకవృందవంద్యమ్ ॥ 1॥
కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యామాస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున-
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 2॥
నమస్తే నమస్తే మహాదేవ! శంభో!
నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ ॥ 3॥
శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్ ।
సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం స్తుమః ॥ 4॥
మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ ॥ 5॥
శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 6॥
విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 7॥
కల్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదలనోద్యత ! దేవ దేవ !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 8॥
గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే !
గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గండావలంబిఫణికుండలమండితాస్య !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 9॥
నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ ।
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీపర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ ॥ 10॥
సృష్టం త్వయైవ జగదేతదశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః ।
సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే
శ్రీశైలశేఖర విభో ! తవ సుప్రభాతమ్ ॥ 11॥
ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీభ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీశైలశేఖర విభో ! తవ సుప్రభాతమ్ ॥ 12॥
పాతాలగాంగజలమజ్జననిర్మలాంగాః
భస్మత్రిపుండ్రసమలంకృతఫాలభాగాః ।
గాయంతి దేవమునిభక్తజనా భవంతం
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 13॥
సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః ।
సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 14॥
శ్రీమల్లికార్జునమహేశ్వరసుప్రభాత-
స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే ।
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీశాంభవం పదమవాప్య ముదం లభంతే ॥ 15॥
ఇతి శ్రీమల్లికార్జునసుప్రభాతం సంపూర్ణమ్ ।
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..